Home తాజా వార్తలు మంత్రి కెటిఆర్‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు

మంత్రి కెటిఆర్‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు

Happy Birthday to Minister KTRహైద‌రాబాద్ : తెలంగాణ మంత్రి, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని పలువురు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బంగారు తెలంగాణ సాధనలో కెటిఆర్ చేస్తున్న కృషిని వారు కొనియాడారు. కెటిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి కెటిఆర్‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపిన వారిలో టిఆర్ఎస్ రాజ్య‌స‌భ స‌భ్యులు సంతోష్ కుమార్, ఎంపిలు రంజిత్ రెడ్డి, బీబీ పాటిల్, మంత్రులు హరీశ్ రావు, స‌త్య‌వ‌తి రాథోడ్, గంగుల క‌మ‌లాక‌ర్, నిరంజ‌న్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జ‌గ‌దీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, మల్లారెడ్డి,  ఎమ్మెల్యేలు హ‌రిప్రియ‌, జోగు రామ‌న్న‌, దివాక‌ర్ రావు, చ‌ల్లా ధ‌ర్మారెడ్డి, కాలేరు వెంక‌టేశ్, క‌ల్వ‌కుంట్ల విద్యాసాగ‌ర్ రావు, మ‌ర్రి జ‌నార్ధ‌న్ రెడ్డి, చిరుమ‌ర్తి లింగ‌య్య‌, కొనేరు కోన‌ప్ప‌, రాజేంద‌ర్ రెడ్డి, చిట్టెం రామ్మోహ‌న్ రెడ్డి, గ్యాద‌రి కిశోర్ కుమార్, బాపురావు రాథోడ్, వొడితెల స‌తీష్ కుమార్, సుంకె ర‌విశంక‌ర్, భీరం హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రెడ్డి, సైదిరెడ్డి శానంపూడి, సంజ‌య్ కుమార్, భేతి సుభాష్ రెడ్డి, పైళ్ల శేఖ‌ర్ రెడ్డి, ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డి, మాజీ ఎంపి బూర న‌ర్స‌య్య గౌడ్, మాజీ ఎమ్మెల్యే జూప‌ల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీలు ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి, న‌వీన్ కుమార్, పురాణం స‌తీష్ కుమార్, జీహెచ్ఎంసీ మేయ‌ర్ గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మి, మాజీ మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్, ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్, సినీ న‌టీనటులు సోనూసూద్, మంచు ల‌క్ష్మి, న‌వీన్ పోలిశెట్టి త‌దిత‌రులు ఉన్నారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి హరీశ్ రావుతో పాటు ప్రతిఒక్కరికి కెటిఆర్ ధన్యవాదాలు తెలిపారు.