Wednesday, February 1, 2023

చింతమడక అనుబంధ గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ లు ప్రారంభం..

- Advertisement -

Harish Rao inaugurates Double houses in Ankampet

సిద్ధిపేట: సిద్దిపేట రూరల్ మండలంలోని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్వగ్రామం చింతమడక అనుబంధ గ్రామమైన అంకంపేట గ్రామంలో 43 సామూహిక నూతన గృహా ప్రవేశాల కార్యక్రమానికి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను గృహా ప్రవేశాలు చేయించారు. అనంతరం మరో 21 నూతన గృహా నిర్మాణ పనులకు మంత్రి హరీష్ రావు భూమిపూజ చేశారు.

Harish Rao inaugurates Double houses in Ankampet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles