Home జాతీయ వార్తలు శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న హరీశ్‌రావు

శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న హరీశ్‌రావు

Harisrh Rao Visits Srisailam Mallanna Temple

కర్నూలు : శ్రీశైలం మల్లన్నను తెలంగాణ మంత్రి హరీశ్‌రావు కుటుంబ సమేతంగా సోమవారం దర్శించుకున్నారు. హరీశ్‌రావుకు ఆలయ పూజారులు శాస్త్రోక్తంగా స్వాగతం పలికారు. మల్లన్నకు ఆయన పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని మల్లన్నను ప్రార్థించినట్లు ఆయన తెలిపారు.

Harisrh Rao Visits Srisailam Mallanna Temple