హైదరాబాద్ : ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ మృతి పట్ల కెటిఆర్ సంతాపం ప్రకటించారు. ప్రపంచం ఓ అద్భుత మేధావిని కోల్పోయిందని తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. హాకింగ్ ఓ అరుదైన మేధావి అని, ఆయనో మ్యాథమెటీషియన్, ఆస్ట్రోనమర్, కాస్మోలజిస్ట్ అని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.