Friday, March 29, 2024

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ‘ఇనామ్’ సేవలు

- Advertisement -
- Advertisement -

hdfc bank integrated with eNAM services

న్యూఢిల్లీ : హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు స్మాల్ ఫార్మర్స్ అగ్రి-బిజినెస్ కన్సార్టియం (ఎస్‌ఎఫ్‌ఎసి)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీనిలో భాగంగా 1.71 కోట్ల రైతులకు భారత కేంద్ర ప్రభుత్వ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ (ఇ-నామ్)తో బ్యాంక్ సేవలందించనుంది. ఇది వివిధ ఇ-నామ్ లబ్ధిదారులకు డిజిటల్ కలెక్షన్స్, నగదు చెల్లింపులకు సన్నద్ధం చేస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News