Friday, April 19, 2024

ఉరివేసుకుని హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య..

- Advertisement -
- Advertisement -

Three commits suicide in same family in Goa

అమరావతి: హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసు కంట్రోల్ రూమ్ లో హెడ్ కానిస్టేబుల్ విజయ్ కుమార్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Head Constable Suicide in Kadapa

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News