Home జాతీయ వార్తలు కర్నాటక ఎన్నికల్లో భారీగా నగదు పట్టివేత…

కర్నాటక ఎన్నికల్లో భారీగా నగదు పట్టివేత…

hawy-cash

బెంగళూరు: కర్నాటకలో ఎన్నికల నేపథ్యంలో ఐటి, పోలీసులు అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీ మొత్తంలో  నగదుతో పాటు మద్యం, బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.  రూ. 76,70 కోట్లకు పైగా నగదు, రూ. 43,74 కోట్లకు పైగా బంగారం, వెండి ఆభరణాలు,  రూ. 24,12 కోట్లకు పైగా  మద్యం ఇప్పటి వరకు రూ.165. 28 కోట్లకు పైగా సొత్తును ఈ తనిఖీల్లో ఐటి, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.