Home రాజన్న సిరిసిల్ల రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ

రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ

Vemulawada

వేములవాడ: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేముల వాడ శ్రీరాజరాజేశ్వరస్వామి సన్నిధిలో ఆది వారం  భక్తులు రద్దీగా ఉన్నారు.  తెలంగాణలోని 31 జిల్లాల నుండి భక్తులు అధిక సంఖ్యలో విచ్చే యడంలో ప్రాంగణాలు కిక్కిరిసిపో యాయి.  ముందుగా  భక్తులు ధర్మగుండంలో పవిత్రస్నా నాలు చేసి క్యూలైనులలో బారులు తీరారు. అనం తరం స్వామి వారికి కోడెమొక్కు చెల్లించు కొని అభిషేకాలు, అన్న పూజలు, కుంకుమ పూజలు చేసుకున్నారు. దాదాపు 40 వేలకు పైగా మంది భక్తులు రాగా ఆదాయం 15లక్షల వరకు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.