Friday, April 26, 2024

చురుగ్గా నైరుతి

- Advertisement -
- Advertisement -

Heavy rain forecast for Telugu states

వరుసగా మూడు, నాలుగు రోజులు భారీ వర్షాలకు అవకాశం
అప్రమత్తంగా ఉండాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు

మనతెలంగాణ/హైదరాబాద్ : నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్‌లను, యంత్రాగాన్ని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ అప్రమత్తం చేసింది. ఉత్తర తెలంగాణ జిల్లాలో అధికంగా వర్షం కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ శాఖ పేర్కొంది. ఈ వర్షాలకు ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ శాఖ సూచించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది.

Heavy rain forecast for Telugu states

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News