Saturday, April 20, 2024

హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం

- Advertisement -
- Advertisement -

Heavy rain lashed Hyderabad

హైదరాబాద్: నగరంలో భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, కూకట్ పల్లి, మూసాపేట్, జేఎన్టీయూ, ప్రగతి నగర్, ఉప్పల్, నాగోల్, ఇసిఐఎల్, చిక్కడపల్లి, అబిడ్స్, కోఠి, బేగంబజార్, సుల్తాన్ బజార్, నాంపల్లి, కొండాపూర్, పంజాగుట్ట, ఎస్సార్ నగర్ లో భారీ వర్షం కురిసింది. కుండపోత వర్షం కురవడంతో రహదారులు జలమయం అయ్యాయి. పలు చోట్ల వాహనాదారులకు ఇక్కట్లు ఏర్పడ్డాయి. కొన్ని చోట్ల ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఉస్మానియా ఆస్పత్రి ప్రాంగణంలోకి బారీగా నీరు చేరింది. ఆస్పత్రి ఒపి వద్ద మోకాళ్ల లోతు వరకు నీళ్లు చేరాయి. వర్షపు నీరు, డ్రైనేజీ వాటర్ కలిసిపోవడంతో భారీగా దుర్వాసన వస్తుందని రోగులు వాపోతున్నారు.

Heavy rain lashed Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News