Home తాజా వార్తలు హన్మకొండలో భారీ వర్షాలు

హన్మకొండలో భారీ వర్షాలు

Heavy rains in Hanmakonda Jilla హన్మకొండ : హన్మకొండ జిల్లాలో బారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. లక్నవరం కాటేజీలోకి భారీగా వరదనీరు వచ్చి చేరింది. భారీ వర్షాలతో జిల్లా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.