Home తాజా వార్తలు వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు

వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు

Heavy rains in Vikarabad districtవికారాబాద్ : వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా చెరువులు, వాగులు, ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. గొట్టి ముక్కుల గ్రామ సమీపంలో ఉన్న వాగు పొంగిపొర్లుతోంది. భారీ వర్షాల కారణంగా తాండూర్ కాగ్నా నదికి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. భారీ వర్షాల కారణంగా జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు కాలనీలు జలమయ్యాయి.