Home తాజా వార్తలు ఓల్డ్‌సిటీలో భారీ బందోబస్తు

ఓల్డ్‌సిటీలో భారీ బందోబస్తు

BREAKINGహైదరాబాద్: మొహర్రం పండగా సందర్భంగా బుధవారం నగరంలోని పాతబస్తీలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. దాదాపు 2500 మంది పోలీసులతోపాటు ఇతర ప్రైవేటు బలగాలను భద్రత కోసం ఏర్పాటు చేశారు. భద్రతలో భాగంగా పోలీసులు నిర్భంద తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు.