Home తాజా వార్తలు కశ్మీర్‌లో టెన్షన్ టెన్షన్…

కశ్మీర్‌లో టెన్షన్ టెన్షన్…

            Tension-in-Kashmir

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లో సబ్జార్ అహ్మద్ భట్ ఎన్‌కౌంటర్‌తో కశ్మీర్‌లో టెన్షన్ నెలకొంది. భద్రతా దళాలు శ్రీనగర్‌లో రెండు రోజుల పాటు కర్ఫూ, 144 సెక్షన్‌ను విధించారు. ఈ ఎన్ కౌంటర్ నేపథ్యంలో పర్యాటకులు భయంతో శ్రీనగర్‌ను ఖాళీ చేస్తున్నారు. దీంతో టూరిస్టులు ఎయిర్ పోర్టుకు క్యూ కడుతున్నారు. కశ్మీర్ వ్యాలీలో పలువురు టూరిస్టులు, తెలుగు పర్యాటకులు చిక్కుకుపోయారు. సాయం కోసం తెలుగు పర్యాటకులు ఎదురుచూస్తున్నారు.