Thursday, July 17, 2025

Amazon.inలో హోమ్, కిచెన్, అవుట్ డోర్స్ ఉత్పత్తుల విడుదల

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: Amazon.in ప్రైమ్ డే యొక్క తమ తొమ్మిదవ ఎడిషన్ తో మళ్లీ వచ్చింది. ఇది 12 జులై నుండి ప్రారంభమై 14 జులై 2025 వరకు కొనసాగుతుంది. హార్లీ డేవిడ్ సన్, యురేకా, బాష్ మరియు ఇంకా ఎన్నో ప్రముఖ బ్రాండ్స్ నుండి హోమ్, కిచెన్, అవుట్ డోర్ ఉత్పత్తుల్లో కొత్త విడుదలలతో మీ ఇంటిని తాజాగా అప్ గ్రేడ్ చేయండి. స్మార్ట్ హోమ్ పరిష్కారాలు మరియు మోటార్ బైక్స్ నుండి ఫర్నిచర్ మరియు ఇంకా ఎన్నో వాటి వరకు, కస్టమర్లు ICICI, SBI బ్యాంక్ లావాదేవీల పై 10% తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు.

మోటార్ బైక్స్, అవుట్ డోర్స్ లో కొత్త విడుదల:

● కాంబియో బై ఏవన్: మీరు నగరంలో వీధుల్లో తిరుగుతున్నా లేదా ట్రయల్ కోసం శిక్షణ తీసుకుంటున్నా, కాంబియో యొక్క అత్యంత పెర్ఫార్మెన్స్ ను చూపించే బైసికల్స్ మరియు గేర్ మన్నిక, ఖచ్చితత్వం మరియు స్టైల్ ను కలుపుతాయి. అన్ని వయస్సులకు చెందిన రైడర్స్ కోసం రూపొందించబడిన, కాంబియో ఇటన్ 26T MTB సైకిల్ సాఫీ, మరింత సాహసోపేతమైన రైడ్ ను వాగ్థానం చేస్తుంది. ప్రైమ్ డే సమయంలో Amazon.inలో లభించే ఇది షిమానో ర్యాపిడ్ ఫైర్ షిఫ్టర్స్ ను కలిగి ఉంది, వేగవంతమైన, నిరంతరమైన గేర్ మార్పు మరియు ఇంకా ఎన్నో వాటితో ఇది లభిస్తోంది.

ఈ ప్రముఖ ఫర్నిచర్ విడుదలలతో మీ లివింగ్ ప్రదేశాన్ని అప్ గ్రేడ్ చేయండి

● డ్రోగో: ఆధునిక జీవన శైలులకు అనుకూలమైన మీ ఇంటిని డ్రోగో యొక్క ప్రీమియం ఫర్నిచర్ కలక్షన్ తో మెరుగుపరచండి. DROGO ఎర్గోనోమిక్ ఆఫీస్ ఛైర్ ( నలుపు) వంటి కొత్త విడుదలలతో, డ్రోగో సమకాలీన అందంతో పనికి ఉపయోగపడే డిజైన్ ను కలిగి ఉంది. ఈ ప్రైమ్ డే సమయంలో మీరు ఉండే ప్రతి మూల సౌకర్యం మరియు స్టైల్ తో మార్చండి.
● ఎనిగ్మాటిక్ ఉడ్ వర్క్స్: ప్రైమ్ డే సమయంలో Amazon.in లో ఇప్పుడు లభించే ఎనిగ్మాటిక్ ఉడ్ వర్క్స్ ప్రీమియం ఉడెన్ ఫర్నిచర్ కలక్షన్ తో స్టైల్ మరియు పనితనం యొక్క సరైన సమగ్రత అనుభవం పొందండి. అందంగా తీర్చిదిద్దిన పుస్తకాల షెల్వ్స్ తో మీరు ఉండే ప్రదేశాన్ని మెరుగుపరచండి- శాశ్వతమైన ఇంటి గ్రంధాలయం పీస్ ల నుండి వివిధ రకాలుగా ఉపయోగపడే స్టోరేజ్ పరిష్కారల వరకు లభిస్తున్నాయి. ప్రతి పీస్ నైపుణ్యవంతమైన కలప పనిని, ఆలోచనాత్మకమైన డిజైన్ మరియు శాశ్వతమైన నాణ్యతను చూపిస్తోంది- ప్రశాంతమైన రీడింగ్ ప్రదేశాన్ని రూపొందించడానికి, మీ గ్రంథాలయాన్ని నిర్వహించడానికి లేదా ఏదైనా గదికి సొగసైన స్టోరేజ్ ను చేర్చడానికి ఉత్తమమైనది. Enigmatic Woodworks Wooden Book Shelfవంటి కొత్త ఉత్పత్తులను అన్వేషించే అవకాశాన్ని కోల్పోవద్దు.

స్మార్ట్ గృహోపకరణాల నుండి కిచెన్ ఉపకరణాల వరకు: ప్రైమ్ డే సమయంలో కొత్త విడుదలల నుండి ఎంచుకోండి

● యురేకా ఫోర్బ్స్ – యురేకా ఫోర్బ్స్ నుండి కొత్త విడుదలలతో మీ ఇంటిని మెరుగుపరచండి- Amazon.in ప్రైమ్ సమయంలో లభ్యం. శక్తివంతమైన వేక్యూమ్ క్లీనర్స్ నుండి ఆధునిక వాటర్ ప్యూరిఫైర్స్ వరకు, దీర్ఘకాల పనితీరును అందించడానికి ప్రతి ఉత్పత్తి రూపొందించబడింది. మీ ఇంటిని విస్తృతంగా శుభ్రం చేయడానికి కావచ్చు లేదా సురక్షితమైన త్రాగు నీటి కోసం కావచ్చు, యురేకా ఫోర్బ్స్ నమ్మకమైన విశ్వశనీయతతో వినూత్నతను లుపుతుంది. Aquaguard Blaze Insta water purifier (అక్వాగార్డ్ బ్లేజ్ ఇన్ స్టా వాటర్ ప్యూరిఫైర్) వంటి ఉత్పత్తులతో మీరు ఉండే చోటును అభివృద్ధి చేసే అవకాశాన్ని కోల్పోవద్దు.

● అటమ్ బెర్గ్- BLDC మద్దతు చేయబడే సీలింగ్ ఫ్యాన్స్ నుండి సహజమైన స్మార్ట్ కంట్రోల్స్ వరకు, అటమ్ బెర్గ్ ఆధునిక సాంకేతికతను నాజూకైన, మినిమలిస్ట్ డిజైన్ ను మిశ్రమం చేసి తమ కొత్త ప్రైమ్ డే కోసం అటమ్ బెర్గ్ ఇంటెల్లాన్ – భారతదేశపు మొదటి అడాప్టివ్ వాటర్ ప్యూరిఫైర్ సహా విడుదల చేస్తోంది. మీరు మీ ఇంటి శీతలీకరణను అప్‌గ్రేడ్ చేస్తున్నా లేదా రాజీ లేకుండా స్థిరత్వాన్ని స్వీకరిస్తున్నా, ప్రతి ఆటమ్‌బెర్గ్ ఉత్పత్తి 65% వరకు శక్తి పొదుపుతో అత్యుత్తమ పనితీరును అందించడానికి నిర్మించబడింది.

● డ్రీమ్- DREAME F10 రోబో వేక్యూం మరియు Mop కాంబో వంటి కొత్త విడుదలలతో సులభంగా శుభ్రం చేయండి. ఆధునిక జీవన కోసం రూపొందించబడిన, బ్రాండ్ ఆధునిక టెక్నాలజీని నాజూకైన అందంతో కలిపింది. మీరు పెంపుడు జంతువుల జుత్తు, దుమ్మును నిర్వహిస్తున్నా లేదా కార్పెట్ ను బాగా శుభ్రం చేస్తున్నాం, అతి తక్కువ శ్రమతో ఉత్పత్తులు ఉన్నతమైన స్థాయి సామర్థ్యాన్ని ప్రదర్శిస్తాయి.

● బాష్ – అత్యంత సామర్థ్యం గల వాషింగ్ మెషీన్స్ మరియు డిష్ వాషర్స్ నుండి శక్తివంతమైన కిచెన్ ఉపకరణాల వరకు, ఈ ప్రైమ్ డేకి బాష్ నుండి కొత్త విడుదలలతో మీ ఇంటిని అప్ గ్రేడ్ చేయండి. తమ దిగ్గజపు జర్మన్ ఇంజనీరింగ్ ని చూపించే బ్రాండ్ మీ ఇంటిలోని ప్రతి మూలకు ఖచ్చితత్వం, మన్నిక మరియు వినూత్నతను తెచ్చింది. బాష్ క్రిస్ప్ మాక్స్ ఎయిర్ ఫ్రైయర్ వంటివి ఎంచుకోవడం మర్చిపోవద్దు.

● టవర్ – ఈ ప్రైమ్ డేకి, టవర్ యొక్క స్టైలిష్ మరియు సమర్థవంతమైన కిచెన్ ఉపకరణాలతో స్మార్ట్ గా వండండి. ప్రతి భోజనాన్ని మెరుగుపరచడానికి రూపొందించబడింది. విలక్షణమైన ఎయిర్ ఫ్రైయర్స్ మరియు మల్టి-కుకర్స్ నుండి సొగసైన కెటిల్స్ మరియు టోస్టర్స్ వరకు, టవర్ ఆధునిక డిజైన్ ను రోజూవారీ ఆచరణీయతతో మిశ్రమం చేసింది. నమ్మకమైన పనితీరు మరియు నాజూకైన స్టైల్ యొక్క కలయికను తీసుకువచ్చే టవర్ సెరాష్యూర్ 28 సెంమీ దోసా మరియు ఇంకా ఎన్నో వాటిని తనిఖీ చేయండి

● బటర్ ఫ్లై- నాజూకైన మిక్సర్ గ్రైండర్స్ మరియు బలమైన గ్యాస్ స్టవ్స్ నుండి సమర్థవంతమైన కుక్ టాప్స్ మరియు ప్రెషర్ కుకర్స్ వరకు, బటర్ ఫ్లై ప్రతి భారతదేశపు ఇంటి కోసం పనితీరు, మన్నిక మరియు విలువను కలుపుతుంది. ఈ ప్రైమ్ డేకి, బటర్ ఫ్లై రెంజ్ 2 బర్నర్ 3 స్టార్ గ్లాస్ టాప్ గ్యాస్ స్టవ్, మరియు బటర్ ఫ్లై ఏరోలైన్ 2 బర్నర్ 3 స్టార్ గ్లాస్ టాప్ గ్యాస్ స్టవ్ వంటి కొత్త విడుదలల్ని కొనుగోలు చేసే అవకాశం కోల్పోవద్దు. మీరు రోజూవారి భోజనాలు కోసం లేదా పండగ విందులు కోసం వండుతుంటే బటర్ ఫ్లై ఉపకరణాలు వంటను సులభంగా, వేగంగా మరియు తెలివిగా తయారు చేస్తాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News