Thursday, March 28, 2024

ఏఎస్పి గన్ మిస్ ఫైర్.. హోంగార్డ్ భార్య మృతి

- Advertisement -
- Advertisement -

Homeguard wife dies after gun misfires in Vijayawada

అమరావతి: తుపాకీ మిస్ ఫైర్ కావడంతో ముఖ్యమంత్రి సెక్యూరిటీ వింగ్ ఏఎస్పి అసిస్టెంట్ హోంగార్డ్ భార్య మృతి చెందింది. ఈ ఘటన బెజవాడలో చోటుచేసుకుంది. తన వద్ద ఉన్న ఏఎస్పి తుపాకీని హోంగార్డ్ వినోద్ సరదాగా భార్యకు చూపిస్తున్న సమయంలో మిస్ ఫైర్ అయ్యింది. దీంతో అక్కడికక్కడే హోంగార్డ్ భార్య సూర్యరత్న ప్రభ మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న భవానిపురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Home guard wife dies after gun misfires in Vijayawada

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News