Home జాతీయ వార్తలు విద్యార్థులపై తేనెటీగల దాడి

విద్యార్థులపై తేనెటీగల దాడి

honey-combకడప : కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయంలో విద్యార్థులపై తేనెటీగలు దాడి చేశాయి. యూనివర్శిటీలో జరుగుతున్న లా పరీక్షలు రాసేందుకు వచ్చిన విద్యార్థుల్లో 20 మంది తేనెటీగల దాడిలో గాయపడ్డారు. వీరిని కడప రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.