Thursday, April 25, 2024

మార్కెట్లోకి హానర్ వాచ్ జిఎస్ ప్రో, వాచ్ ఇఎస్

- Advertisement -
- Advertisement -

Honor Watch GS Pro and Watch ES launched

హైదరాబాద్: స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ హానర్ రెండు కొత్త స్మార్ట్ వాచ్‌లు ‘వాచ్ జిఎస్ ప్రో’, ‘వాచ్ ఇఎస్’లను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. యువత కోసం వాట్ ఇఎస్, పట్టణ ప్రాంతాలే లక్షంగా వాచ్ జిఎస్ ప్రో చేతి గడియారాలను కంపెనీ ఆవిష్కరించింది. హానర్ వాచ్ ఇఎస్ ఈనెల 17 నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో అందుబాటులో ఉంటుంది. దీని ధర రూ.7,499గా సంస్థ నిర్ణయించింది. 16 తేదీ నుంచి హానర్ వాచ్ జిఎస్ ప్రో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌లో లభ్యమతుంది. దీని ధర రూ.17,999గా కంపెనీ ప్రకటించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News