Wednesday, April 24, 2024

నల్లగొండలో బయటపడిన భర్త రాసలీలలు…

- Advertisement -
- Advertisement -

 

నల్లగొండ: భార్యను మోసం చేసిన కేసులో భర్తను అరెస్టు చేసిన సంఘటన నల్లగొండ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఓ చర్చిలో విలియమ్స్ అనే వ్యక్తి పియానో వాయిస్తూ మహిళతో చనువుగా ఉండి లొబర్చుకునేవాడు. చర్చికి వచ్చే మహిళలను, యువతులను ట్రాప్ చేసి మోసం చేసినట్టు దర్యాప్తులో తేలింది. తనని వేధిస్తున్నాడని మొదటి భార్య తనూజ అతడిపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. విచారిస్తుండగా గుండెపోటు వచ్చిందని స్థానిక ఆస్పత్రిలో విలియమ్స్ చేరాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News