Friday, April 19, 2024

ఆ కేసులో భర్తను ఇంట్లోకి రావొద్దన్న కోర్టు

- Advertisement -
- Advertisement -

attack

 

అహ్మదాబాద్: భార్యను హింసిస్తున్న శాడిస్టు భర్తను ఇంటికి రావొద్దని, భార్య పిల్లలకు భరణం ఇవ్వాలని కోర్టు తీర్పు చెప్పిన సంఘటన గుజారత్ మెట్రోపాలిటన్‌ కోర్టులో జరిగింది. 1994 సంవత్సరంలో అనిల్ పటాణి అనే వ్యక్తి (47), రేష్మిని(44)వివాహం చేసుకున్నాడు. అనిల్ ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని తనని వేధిస్తున్నాడని, పలుమార్లు తనపై దాడి చేశాడని భార్య స్థానిక కోర్టులో కేసు వేసింది. దీంతో గృహ హింసతో 19(1) సెక్షన్ ప్రకారం భర్తను ఇంటికి రావొద్దని ఆదేశించింది. అంతే కాకుండా భార్య, పిల్లలకు నెలకు నాలుగు వేల రూపాయల భరణం ఇవ్వాలని ఆదేశించింది.

 

Husband attack on wife, his on Entry House by Court

 

Husband no entry in House, attack on Wife say court

 

Husband no entry in House, attack on Wife says court
Court bans Husband entry in House …attack on Wife
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News