Friday, April 19, 2024

ఇంటర్ విద్యార్థితో భార్య రాసలీలలు.. భర్తకు రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కరోనా..

- Advertisement -
- Advertisement -

 

కరోనా వైరస్(కోవిడ్-19) ఎవరినీ వదలడం లేదు.. అందరీ దోలా తీర్చుతుంది. దీనికి చిన్న, పెద్ద.. ధనిక, పేద అంటూ భేదాల్లేవ్. ప్రస్తుతం కరోనా ప్రపంచం మొత్తాన్ని గజగజ వణికిస్తోంది. ఎవరినీ కూడా కాలు బయట పెట్టనీయట్లేదు. ఇప్పటి వరకు ఎన్నో యుద్దాలు జరిగనా కూడా ప్రపంచంపై పెద్దగా ప్రభావం చూపలేదు.. కానీ, కంటికి కనిపించని ఓ చిన్న కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని స్థంబింపచేసింది. అంతేకాదు.. ఓ భార్య, తన భర్త కళ్లు కప్పి వేరే వ్యక్తితో పెట్టుకున్న అక్రమ సంబంధాన్ని బయటపెట్టింది. అదేలా అంటే?.. కరోనా ఎఫెక్ట్ తో ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో అన్ని ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడడంతో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ క్రమంలో ఇంటివద్దే ఉంటున్న ఓ భర్త తన భార్య వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండటాన్ని చూసి షాక్ అయ్యాడు.

వివరాల్లోకి వెళితే.. తమిళనాడు, తంజావూరులోని ఓ గ్రామంలో భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి ఓ మహిళ నివసిస్తోంది. భర్త ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇక, తన ఇంటికి సమీపంలో ఉండే ఓ ఇంటర్ విద్యార్దితో ఆమెకు పరిచయం ఏర్పడింది. భర్త ఆఫీస్ కి, పిల్లలు స్కూల్ కు వెళ్లిపోయిన తర్వాత ఆమె పక్కింట్లో ఉంటున్న ఆ విద్యార్థిని ఇంటికి పిలిపించుకుని అతడితో కబుర్లు చెపుతూ కాలక్షేపం చేసేది. ఆ కుర్రాడిని తన కొంటె చూపులు ఆకర్షించి.. అతడితో శారీరక సంబంధాన్ని పెట్టుకుంది. ఇలా ప్రతీరోజు భర్త, పిల్లలు పెళ్లిపోయాక, అతడితో తన కామ కోరికను తీర్చుకునేది. అయితే, కరోనా వైరస్ కారణంగా రాష్ట్రంలో లాక్ డౌన్ విధించడంతో భర్త, పిల్లలు ఇంటి వద్దే ఉంటుండడంతో ఆమెకు ఆ కుర్రాడిని కలుకునే వీల్లేకుండా పోయింది. దీంతో ఆమె, విరహ వేదన తాళలేక నేరుగా అతడి గదికే వెళ్లి అతడితో శృంగారం చేయడం ప్రారంభించింది. ఈ క్రమంలో ఇంట్లో భార్య కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన భర్త ఆ కుర్రాడి గదికి వెళ్లి చూశాడు.అతడితో పూర్తిగా శృంగారంలో మునిగిపోయిన తన భర్యాను చూసి షాక్ గురైన భర్త కోపంతో ఇద్దరికి దేహశుద్ధి చేశాడు. ఈలోగా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని అక్రమసంబంధానికి పాల్పడిన ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

husband caught his wife having sexual affair with student

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News