Thursday, April 25, 2024

దంపతుల మధ్య గొడవ… భర్త ఆత్మహత్య…

- Advertisement -
- Advertisement -

Husband commit suicide over couple dispute

 

ఆసిఫాబాద్: కొమురం భీం అసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం దాంపూర్ గ్రామములో దంపతుల మధ్య గొడవ జరగడంతో భర్త ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అర్జున్ (48) అనే వ్యక్తి ప్రతీ  రోజు మద్యం తాగొచ్చి భార్యతో గొడవ పెట్టుకునేవాడు. దీంతో రోజు రోజుకు దంపతుల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. భార్య తాగొద్దని తన భర్తను మందలించడంతో అర్జున్ ఉరేసుకున్నాడు. గ్రామస్థుల సమాచారం మేరకు ఎస్ఐ గంగన్నా ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News