Friday, March 29, 2024

తిరుమలగిరిలో భార్యను చంపి భర్త ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

husband commits suicide by killing wife in Secunderabad

హైదరాబాద్: సికింద్రాబాద్ పరిధిలోని తిరుమలగిరిలో దారుణం చోటుచేసుకుంది. భార్యను చంపి ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలతో అర్ధరాత్రి భార్యను హత్య చేసినట్టు తెలుస్తోంది. భార్య మరణించిన తర్వాత ఉరేసుకుని తాను కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. కొన్నాళ్లుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయని కుటుంబసభ్యులు చెబుతున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

husband commits suicide by killing wife in Secunderabad

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News