Friday, April 19, 2024

కీసరలో తీవ్ర విషాదం…

- Advertisement -
- Advertisement -

husband died of heart attack shortly after wife died

కీసర: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కీసరలో తీవ్ర విషాదం నెలకొంది. కీసరలో కరోనాతో గోగికర్ రాణిబాయి(58) మృతిచెందింది. భార్య మరణించిన కాసేపటికే గుండెపోటుతో భర్త దయానంద్ చనిపోయాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రుల మృతితో ఆ కుటుంబం సోకసంద్రంలో మునిగిపోయింది.

husband died of heart attack shortly after wife died

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News