Friday, April 19, 2024

కరోనా సోకిందని భార్యను హత్యచేసిన భర్త

- Advertisement -
- Advertisement -

husband killed his wife that Corona was infected

అమరావతి: నెల్లూరు జిల్లా కావలిలో అమానుష సంఘటన వెలుగుచూసింది. ఓ వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కరోనా సోకిందని ఓ భర్త తన భార్యను దారుణంగా హత్య చేశాడు. భార్య చేతులను కత్తితో నరికివేశాడు. భార్యను హత్య చేసిన తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.

husband killed his wife that Corona was infected

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News