Wednesday, April 24, 2024

నల్లగా ఉందని భార్యను చంపిన భర్త

- Advertisement -
- Advertisement -

Husband Killed Wife At Hyderabad

హైదరాబాద్: నగరంలోని మియాపూర్ లో దారుణం చోటుచేేసుంది. భార్య నల్లగా ఉందని ఓ వ్యక్తి తన భార్యను గొంతుకోసం దారుణంగా హత్య చేశాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్యకు యత్నించాడు. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం యోగి ఆస్పత్రిలో కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారు. నిందితుడిని యోగిగా గుర్తించారు.  యోగికి ఆరు నెలలల అరుణ అనే యువతిని వివాహం చేసుకున్నాడు. యోగి 20 రోజుల క్రితం అరుణను తీసుకొచ్చి హైదరాబాద్ లో కాపురం పెట్టాడు. ఈ క్రమంలోనే ఈ ఘటన చోటుచేసుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించాడు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News