Wednesday, April 24, 2024

కట్టంగూరు మండలంలో భార్యను చంపిన భర్త

- Advertisement -
- Advertisement -

Murder

 

కట్టంగూరు: భార్యను భర్త హత్య చేసిన సంఘటన నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం నారేగూడెంలో  జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నారేగూడెం గ్రామానికి చెందిన దంపతులు మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి.  భార్య ప్రభను భర్త కర్రతో బాదడంతో ఆమె చనిపోయింది. దీంతో భర్త అక్కడి నుంచి పారిపోయాడు. గ్రామస్థులు ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

 

Husband killed wife in Kattamguru in Nalgonda

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News