Tuesday, November 12, 2024

భార్య, కూతురిని చంపి….

- Advertisement -
- Advertisement -

Husband murder wife and daughter in Karimnagar

హుజూరాబాద్: భార్య, కుమార్తెపై భర్త దాడి చేయడంతో వారు చనిపోయిన సంఘటన కరీంనగర్‌లోని హుజూరాబాద్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వెంకటేశ్ తన భార్య రమ, కుమార్తె ఆమనితో హుజూరాబాద్‌లో నివసిస్తున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య, కూతురుపై రాడ్‌తో దాడి చేసి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన భార్య, కూతురు చనిపోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News