Sunday, December 3, 2023

కెసిఆర్‌తోనే హుజూరాబాద్ అభివృద్ధి సాధ్యం: సతీష్ కుమార్

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: సిఎం కెసిఆర్‌తోనే హుజూరాబాద్ అభివృద్ధి సాధ్యమైందని ఎంఎల్‌ఎ సతీష్ కుమార్ తెలిపారు. హుజూరాబాద్ స్థానిక నేతలు, కార్యకర్తలు టిఆర్‌ఎస్‌కే జైకొడుతున్నారని స్పష్టం చేశారు. సిఎం కెసిఆర్ వెంటే ఉంటామని హుజూరాబాద్ నియోజక వర్గ టిఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు, ప్రజలు అంటున్నారన్నారు. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలంతా టిఆర్‌ఎస్ వెంటే ఉన్నారని సతీష్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News