Friday, April 19, 2024

30న రాచకొండ పోలీస్ 100కిమీ. సైకిల్ ర్యాలీ

- Advertisement -
- Advertisement -

cycle rally

హైదరాబాద్: పోలీస్ స్మారక వారోత్సవం సందర్భంగా  అక్టోబర్ 30న ఉదయం 7.00 గంటలకు హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియం నుంచి భోన్‌గిర్ కోట వరకు మొత్తం 100 కిమీ. సైకిల్ ర్యాలీని రాచకొండ పోలీస్ నిర్వహించబోతున్నది. ఈ సైకిల్ ర్యాలీలో పాల్గొనాలనుకునే ఆరోగ్యవంతులైన పౌరులు రిజిష్టర్ చేసుకోవాలని రాచకొండ పోలీస్ ట్వీట్ చేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News