Thursday, April 18, 2024

అమ్మా నాకు బతకాలని ఉంది… కానీ వాడు బతకనివ్వడం లేదు… కన్నీళ్లు తెప్పించే లేఖ

- Advertisement -
- Advertisement -

 

అమ్మా నాకు బతకాలని ఉంది… కానీ వాడు బతకనివ్వడం లేదు… కానీ నేను తప్పు చేయలేదమ్మా… చేయని తప్పుకు బ బలి కావాల్సి వస్తోంది … వాడు రూమ్ కు రమ్మని వేధిస్తాడు… కానీ నేను వెళ్లలేను… ఫొటోలు సోషల్ మీడియాలో పెడుతానని బెదిరిస్తాడు… కానీ ఆ విషయం మీ ముఖం చూసి చెప్పలేక తనువు చాలిస్తున్నాను అమ్మా…. వాడు నా ఫొటోలు బయటపెట్టకపోతే నా ఆత్మకు శాంతి చేకూరినట్టే అని… అమ్మా చిన్నప్పటి నుంచి ఎంతో కష్ట పడి తనని పెంచావని… ఐ లవ్ యూ అమ్మా, మిస్ యూ అమ్మా అని లెటర్ రాసి ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ లేఖకు సంబందించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ లెటర్ చదివితే ఎవరికైనా ఏడుపు వస్తుంది. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం మోరిపోడులో జరిగిందని పోలీసులు తెలిపారు. పోలీసులు లేఖను స్వాధీనం చేసుకొని నిందితుడిని పట్టుకుంటామని హామీ ఇచ్చారు.

 

I love You amma.. I Miss you Amma.. want Live Mummy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News