Home టెక్ ట్రెండ్స్ 4జి వాయిస్ కాలింగ్ ట్యాబ్లెట్‌ లాంచ్

4జి వాయిస్ కాలింగ్ ట్యాబ్లెట్‌ లాంచ్

iBALL-IMAGE

ఐబాల్ సంస్థ తన కోత్త ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ ‘స్లైడ్ ఎంజొ వి8’ను తాజాగా రిలీజ్ చేసింది. రూ.8,999 ధరకు ఈ ట్యాబ్లెట్ వినియోగదారులకు అందుబాటులో ఉంది.

ఐబాల్ స్లైడ్ ఎంజొ వి8 ఫీచర్లు

7 ఇంచ్ ఐపీఎస్ డిస్‌ప్లే, 1024 x 600 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,

క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జిబి ర్యామ్, 16 జిబి స్టోరేజ్, 32 జిబి ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్,

డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్,

5, 2 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు,

4జివివొఎల్‌టిఈ, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ.