Tuesday, September 17, 2024

‘ఇదే మా కథ’తో నాకు మంచి విజయం దక్కింది

- Advertisement -
- Advertisement -

సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమిక, తాన్య హోప్‌లు కలిసి నటించిన చిత్రం ‘ఇదే మా కథ’ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దర్శకుడు గురు పవన్ మాట్లాడుతూ.. యూత్ కూడా సినిమా చూసి వారి ఫ్యామిలీని తీసుకెళ్లి సినిమాను చూపిస్తున్నారు. సినిమా విజయం సాధించిందని చెప్పడానికి ఇదే మంచి ఉదాహరణ అని అన్నారు. హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘చాలా రోజుల తరువాత నాకు ఈ సినిమాతో మంచి విజయం దక్కింది. దర్శకుడు ఎంతో బాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమంత్ అశ్విన్, జి. మహేష్ పాల్గొన్నారు.

‘Idhe Maa Katha’ movie press meet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News