Home నిజామాబాద్ దొంగ ఆచూకీ తెలిపితే పారితోషికం

దొంగ ఆచూకీ తెలిపితే పారితోషికం

 Thief

నిజామాబాద్ క్రైం: నిజామాబాద్ నగరంలో కొన్ని రోజుల క్రితం నమ్మించి మోసం చేసిన దొంగ చిత్రాలను పోలీసులు విడుదల చేశారు. ఒక మహిళను నువ్వు లక్కిడ్రా గెలిచావు అని మభ్యపెట్టి ఆమె బంగారం నగలను దొంగిలించి పారిపోయాడు. చిత్రంలో కని పించే దొంగ అచూకీ తెలిపిన వారికి తగిన పారితోషికం ఉంటుందని, 9440135 417, 9440795407 నంబర్లకు సంప్ర దించాలని ప్రకటన విడుదల చేశారు. ఇలాంటి పుకర్లను నమ్మి మోసపోవద్దని, వెంటనే పోలీసులకు సమాచారం అందిం చాలని నగర సీఐ సుభాష్‌చంద్రబోస్ తెలిపారు.