Friday, March 29, 2024

ఆసియా స్కూల్ చెస్‌లో సంహితకు స్వర్ణం

- Advertisement -
- Advertisement -

In Asian Schools Chess Gold medal for Samhita

 

మన తెలంగాణ/హైదరాబాద్: ఆసియా అండర్7 స్కూల్స్ ఆన్‌లైన్ చెస్ టోర్నమెంట్‌లో తెలంగాణకు చెందిన సంహిత పుంగవనమ్ స్వర్ణం సాధించింది. చిన్నారుల్లోని ప్రతిభను వెలికి తీయాలనే ఉద్దేశంతో నిర్వహించిన ఈ చెస్ టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి సంహిత భారత్‌కు పసిడి పతకం సాదించింది. కజకిస్థాన్, మంగోలియా, ఇరాన్ తదితర దేశాలకు చెందిన చిన్నారులు ఆసియా ఇంటర్ స్కూల్ టోర్నీలో పాల్గొన్నారు. ఇక సంహిత అసాధారణ ఆటతో ప్రత్యర్థులను కంగుతినిపించి స్వర్ణ పతకం సొంతం చేసుకుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News