Friday, April 19, 2024

ఇండియా@17265: కేంద్ర ఆరోగ్య శాఖ

- Advertisement -
- Advertisement -

Covid-19-cases

ఢిల్లీ: భారత దేశంలో కరోనా వైరస్ 17,265 మందికి వ్యాపించిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనాతో ఇప్పటి వరకు 543 మంది చనిపోగా 2546 మంది కోలుకున్నారని, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 14,175 మంది చికిత్స చేస్తున్నామని తెలిపింది. దేశంలో గడిచిన 24 గంటల్లో 1553 పాజిటివ్ కేసులు నమోదు కాగా 36 మంది మృతి చెందారని వెల్లడించింది.

మహారాష్ట్రలోని ముంబయిలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. మహారాష్ట్రలో 24 గంటల్లో 552 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 12 మంది మృతి చెందారు. ముంబయిలో నిన్న ఒక్క రోజే 456 మందికి కరోనా పాజిటివ్ రావడంలో ముంబయి వాసులు ఆందోళనకు గురవుతున్నారు. మహారాష్ట్రలో ఇప్పటి వరకు మొత్తం 4200 పాజిటివ్ కేసులు నమోదుకాగా 223 మంది మరణించారు. తెలంగాణలో 858 మంది కరోనా వైరస్ వ్యాపించగా 21 మంది మృత్యువాతపడ్డారు. కరోనా నుంచి తెలంగాణ 186 మంది కోలుకున్నారు.

India corona virus positive cases 17265 with states

రాష్ట్రాల వారిగా వివరాలు:

రాష్ట్రాలు&కేంద్రపాలిత ప్రాంతాలు రోగులు సంఖ్య కోలుకున్నవారు మృతులు
మహారాష్ట్ర
4,200 507 223
ఢిల్లీ
2,003 290 45
గుజరాత్
1,743 105 63
రాజస్థాన్
1,495 205 24
తమిళనాడు 1,477 411 15
మధ్య ప్రదేశ్
1,407 131 72
ఉత్తర ప్రదేశ్
1,100 127 17
తెలంగాణ 858 186 21
ఆంధ్రప్రదేశ్
647 65 17
కేరళ 401 270 2
కర్నాటక
390 111 16
జమ్ము అండ్ కశ్మీర్
354 56 5
పశ్చిమ బెంగాల్
339 66 12
హర్యానా
250 104 3
పంజాబ్ 244 37 16
బిహార్
96 42 2
ఒడిశా
68 24 1
ఉత్తరాఖండ్ 44 11
ఝార్ఖండ్
41 2
హిమాచల్ ప్రదేశ్
39 16 2
ఛత్తీస్ గఢ్ 36 25
అస్సాం 35 17 1
ఛండీగఢ్
26 13
లడఖ్
18 14
అండమాన్ నికోబార్ దీవులు
15 11
మేఘాలయ
11 1
గోవా 7 7
పుదుచ్చేరీ
7 4
మణిపూర్
2 2
త్రిపుర
2 1
అరుణాచల్ ప్రదేశ్ 1 1
మిజోరం
1
మొత్తం
17,357 2,859 560

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News