Home తాజా వార్తలు తొలి వికెట్ కోల్పోయిన భారత్

తొలి వికెట్ కోల్పోయిన భారత్

Rahaneపంజాబ్: మొహలీలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత్‌ ఒక వికెట్‌ నష్టానికి 35 పరుగులు చేసింది. రహానే 5 పరుగులు చేసి హెన్రీ బౌలింగ్‌లో శాంట్నర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి ఉన్నారు. తొలుత బ్యాటింగ్  చేసిన న్యూజిలాండ్ 285 పరుగులు చేసింది.