Tuesday, April 23, 2024

జిడిఎస్ పోస్టుల భర్తీకి భారతీయ పోస్టల్ శాఖ నోటిఫికేషన్

- Advertisement -
- Advertisement -

India Post GDS Recruitment 2021

హైదరాబాద్: ఇరు రాష్ట్రాల సరిళ్లలో ఖాళీగా ఉన్న గ్రామీణ్ డాక్ సేవక్ (జిడిఎస్) పోస్టుల భర్తీకి భారతీయ పోస్టల్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని పోస్టల్ శాఖ సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 3,446 జిడిఎస్ పోస్టులను భర్తీ చేయనుంది. తెలంగాణలో 1150, ఆంధ్రప్రదేశ్‌లో 2,296 పోస్టులు ఉన్నాయి. వీటిలో బ్రాంచ్ పోస్టుమాస్టర్ (బిపిఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (ఎబిపిఎం) లేదా డాక్ సేవక్ పోస్టులు ఉన్నాయి. స్థానిక భాషలో ప్రావీణ్యం ఉండి పదో తరగతి పాసైనవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

India Post GDS Recruitment 2021

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News