Home తాజా వార్తలు భారత్ ఓపెనర్ల జోరు..10 ఓవర్లకు 94/0

భారత్ ఓపెనర్ల జోరు..10 ఓవర్లకు 94/0

IND
డబ్లిన్: ఐర్లాండ్‌తో జరుగుతున్న తొలి టి20 మ్యాచ్‌లో భారత ఓపెనర్లు చెలరేగి ఆడుతున్నారు. శిఖర్ ధావన్(44), రోహిత్ శర్మ(45)లు బ్యాట్ ఝులిపించడంతో భారత్ భారీ స్కోరువైపు దూసుకుపోతుంది. ప్రస్తుతం భారత్ 10 ఓవర్లు ముగిసెసరికి వికెట్ నష్టపోకుండా 94 పరుగులు చేసింది.