Friday, April 26, 2024

గంజాయి స్మగ్లింగ్ కేసులో భారతీయుని అరెస్టు

- Advertisement -
- Advertisement -

Indian man arrested in marijuana smuggling case

 

వాషింగ్టన్ : కెనడా నుంచి అమెరికాకు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న నేరంపై భారతీయుడైన గురుప్రీత్ సింగ్‌ను అరెస్టు చేసినట్టు అమెరికా ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. 2246 పౌండ్ల వరకు ఉన్న ఈ గంజాయి ఐదు మిలియన్ డాలర్ల విలువ చేస్తుంది. వెయ్యి కిలోలు కన్నా ఎక్కువ చెలామణి చేయాలన్న ఉద్దేశ్యంతో గంజాయిని కెనడా నుంచి దిగుమతి చేసుకున్నాడన్న నేరంపై కనీసం పదేళ్లయినా జైలు శిక్ష పడుతుందని భావిస్తున్నారు. కెనడా నుంచి ట్రక్కును డ్రైవ్ చేసుకుంటూ వస్తుండగా నయాగరా జలపాతం దగ్గర పీస్ బ్రిడ్జి వద్ద అరెస్టు చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News