Home అంతర్జాతీయ వార్తలు మరో హాకీ కప్పుని కైవసం చేసుకున్న భారత్

మరో హాకీ కప్పుని కైవసం చేసుకున్న భారత్

Indian-Hockeyకౌన్టాన్ : భారత్ జునియర్ హాకీ జట్టు మరో హాకీ జట్టు తన ఖాతలో జమా చేసుకుంది. మలేషియాలో జరిగిన ఆసియా జునియర్ హాకీ కప్పును భారత్ జట్టు కైవసం చేసుకుంది. పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 6-2 తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. విస్మా బెల్లా హాకీ స్టేడియంలో ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. భారత జట్టు విజయం పై పలువురు అభినందనలు తెలిపారు.