Thursday, April 25, 2024

రోడ్డుప్రమాదంలో ఇండిగో పైలెట్ దుర్మరణం

- Advertisement -
- Advertisement -

Indigo pilot killed in road accident at ORR

హైదరాబాద్: శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చి అదుపుతప్పిన ఓ కారు, ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మృతుడు ఇండిగో ఎయిర్ లైన్స్ పైలట్ గా పోలీసులు గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

Indigo pilot killed in road accident at ORR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News