Thursday, March 28, 2024

లాల్‌దర్వాజా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Indrakaran Reddy visits Lal darwaza Mahankali Temple

హైద‌రాబాద్: హైదరాబాద్, సికింద్రాబాద్  జంటనగరాల్లో ఆషాఢ బోనాల వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వందేళ్లకుపైగా ఘన చరిత్ర ఉన్న పాతబస్తీ లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల వేడుకలు వైభవంగా కొసాగుతున్నాయి. బోనాల జాతర ఉత్సవాల్లో భాగంగా మహంకాళి అమ్మవారికి రాష్ట్ర దేవాదాయ శాఖమంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలతో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని మంత్రి అన్నారు.

Indrakaran Reddy visits Lal darwaza Mahankali Temple

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News