Saturday, July 19, 2025

ఇంద్రాయణి నదిపై కూలిన వంతెన…. ఆరుగురు మృతి

- Advertisement -
- Advertisement -

ముంబయి: మహారాష్ట్రలోని పుణెలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇంద్రాయణి నదిపై వంతెన కుప్పకూలడంతో ఆరుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో 25 మంది గల్లంతయ్యారు. ఈ ప్రమాదంలో గాయపడిన 32 మందిని వివిధ ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారిలో ఆరుగురు పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఎన్ డిఆర్ఎఫ్ బృందాలు, పోలీసులు, గజఈతగాళ్లు ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. పుణే, పింప్రిచిచ్ వాడ్ ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తుండడంతో ఇంద్రాయణి నదిలో వరద ప్రవాహం ఎక్కువగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News