Wednesday, April 24, 2024

ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇంటర్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. కళాశాలలో ఫీజ్ కోసం హాల్ టికెట్స్ ను కాలేజీ యాజమాన్యాలు ఆపకుండా ఉండేందుకు ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ఇకపై tsbie.cgg.gov.in. వెబ్ సైట్ నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. వాటిపై కాలేజ్ ప్రిన్సిపాల్ సంతకం అవసరం లేదని తెలిపింది. వాటిని ఎక్సమ్ చీఫ్ సూపరింటెండెంట్ అనుమతించాలని ఇంటర్ బోర్డ్ కారదర్శి ఉమర్ జలీల్ ప్రకటించారు. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుడి వెబ్ సైట్ లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. వాటిలో తప్పులుంటే జిల్లా ఇంటర్ అధికారి, కాలేజీ ప్రిన్సిపాల్ ను సంప్రదించి సరి చేసుకోవచ్చని పేర్కొన్నారు.

Inter 1st year hall tickets to download from Website

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News