Friday, March 29, 2024

వెబ్‌సైట్‌లో ఇంటర్ హాల్ టికెట్లు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ వార్షిక పరీక్షల హాల్‌టికెట్లు విడుదల అయ్యాయి. ఈ మేరకు ఇంటర్ విద్యార్థుల హాల్‌టికెట్లను ఇంటర్ బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. హాల్‌టికెట్లలో తప్పులు ఉంటే విద్యార్థులు సరిచేసుకోవాలని ఇంటర్ బోర్డు సూచించింది. హాల్‌టికెట్‌పై కాలేజీ ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా పరీక్ష రాసేందుకు అనుమతి ఇస్తున్నామని ప్రకటించింది. కాగా, మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షలు జరగనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News