Thursday, April 25, 2024

రేపు ఇంటర్ ఫలితాలు

- Advertisement -
- Advertisement -

ఉదయం 11 గంటలకు
విడుదల చేయనున్న మంత్రి

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంటర్మీడియేట్ మొదటి, ద్వితీయ సంవత్సరం ఫలితాలు మంగళవారం(జూన్ 28) ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇం ద్రారెడ్డి ఇంటర్ ఫలితాలను విడదుల చేయనున్నారు. గత నెల 6వ తేదీ నుంచి 24 వర కు జరిగిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలతో కలిపి మొత్తం 9,07,393 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల కోసం http://tsbie.cgg.gov.in, results.cgg.gov.in, results.ts.nic.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News