Home తాజా వార్తలు రబ్బర్, ప్లాస్టిక్ పరిశ్రమలపై అక్టోబర్ 5న అంతర్జాతీయ వెబినార్

రబ్బర్, ప్లాస్టిక్ పరిశ్రమలపై అక్టోబర్ 5న అంతర్జాతీయ వెబినార్

International webinar on rubber and plastic industries

 

మనతెలంగాణ/హైదరాబాద్: బ్యూరో ఆఫ్ ఫారిన్ ట్రేడ్ బాఫ్ట్ తైవాన్ (ఆర్‌ఓసి), తైవాన్ ఎక్సటర్నల్ ట్రేడ్ డవలప్‌మెంట్ కౌన్సిల్ (తైత్ర) సంయుక్త ఆధ్వర్యంలో భారత్‌లో ప్లాస్టిక్, రబ్బర్, షూ తయారీకి పరిశ్రమలకు సంబంధించి ఉన్న వ్యాపార అవకాశాలపై అంతర్జాతీయ వెబినార్ నిర్వహించనున్నాయి. అక్టోబర్ 5న ఉదయం 11 గంటలకు నిర్వహించనున్న ఈ వెబ్‌నార్‌లో తైవాన్‌కు చెందిన పరిశ్రమ నిపుణులు భారత్ మార్కెట్‌లో ప్లాస్టిక్, రబ్బర్, షూ తయారీ రంగానికి సంబంధించి అన్ని విషయాలను కులకుషంగా చర్చించనునున్నారు. ఈ వెబినార్‌లో పాల్గొన్నలకునే భారత ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు , వ్యాపార సంస్థలు, కంపెనీలు తమ పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా బాప్ట్, తైత్రలు ఆహ్వానం పలికాయి. ఈ వెబినార్‌లో తైవాన్‌కు చెందపి కింగ్స సొల్యూషన్ కార్ప్ నుంచి షీలా సు, చెంగ్ య్యూ డవలఫ్‌మెంట్ మెషనరీకో లిమిటెడ్ నుంచి జోయ్‌సీ హు, చమ్‌పవర్ మెషనరీకార్ప్ నుంచి టోనిపూలు ప్రసంగించనున్నారు.

International webinar on rubber and plastic industries