Home తాజా వార్తలు ఐఎన్‌ఎక్స్ కేసులో ఇడి సోదాలు

ఐఎన్‌ఎక్స్ కేసులో ఇడి సోదాలు

ED conducts fresh raids in Chennai

చెన్నై: ఐఎన్‌ఎక్స్ మీడియా మనీల్యాండరింగ్ కేసులో శుక్రవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ సోదాలు జరుపుతుంది. కార్తీ చిదంబరంతో అనుబంధం ఉన్న వ్యక్తుల ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించారు. చెన్నైలో మూడు ప్రాంతాల్లో సోదాలు జరుపుతున్నారు. మనీల్యాండరింగ్ చట్టం ప్రకారం దాడులు కొనసాగుతున్నాయి. ఐఎన్‌ఎక్స్ కేసులో గురువారం కార్తీ చిదంబరాన్ని సుమారు 10 గంటల పాటు అధికారులు విచారించారు.