Home ఛాంపియన్స్ ట్రోఫీ బౌలింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్

బౌలింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్

Hyderabad-Vs-Pune

హైదరాబాద్: ఉప్పల్ వేదికగా జరుగుతున్న ఐపిఎల్ 44వ మ్యాచ్‌లో పుణెతో తలపడుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మొదట టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. హైదరాబాద్ జట్టు రెండు మార్పులతో ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతోంది. అశిష్ నేహ్రా, బిపుల్ శర్మ స్థానాల్లో మొహ్మద్ సిరాజ్, దీపక్ హూడాలను తీసుకుంది. ఇక రైజింగ్ పుణె సూపర్‌జెంట్ మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు.